తెలుగు వార్తలు » Nirbhaya’s lawyer Seema Kushwaha to fight case of Hathras victim
సీమా కుష్వాహా.... నిర్భయ కేసులో అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది.. నిర్భయ ఘటనలో బెదిరింపులకు భయపడకుండా.. అడ్డంకులను అధిగమిస్తూ న్యాయాన్ని గెలిపించిన లాయర్!