తెలుగు వార్తలు » Nirbhayaa Case
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యచార,హత్య ఘటన నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో అక్షయ్ సింగ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు దోషులను శుక్రవారం తెల్లవారుజామున 5:30 నిలకు తీహార్ జైల్లో మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరితీశారు. దీంతో నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్లకు నిర్భ