తెలుగు వార్తలు » Nirbhaya Trust
మహిళలపై నేరాలకు పాల్పడుతూ నిందితులుగా ముద్ర పడినవారికి బీహార్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదన్న అభ్యర్థనను కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెడుతోందని ఈ పార్టీ నేత, నిర్భయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన సర్వేష్ తివారీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అభ్యర్థుల ఎంపిక సజావుగా లేదన�