తెలుగు వార్తలు » Nirbhaya Rapist hang in Tihar Jail
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మరోసారి నిర్భయ కేసు తెర పైకి వచ్చింది. నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ పలువురు ఆందోళనకారులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ దోషులను ఉరి తీసేందుకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఏర్పాట్లు మొదలయ్యాయని గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిర్భయపై అత్యాచారం జ�