తెలుగు వార్తలు » Nirbhaya Rape Case
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, త�
నిర్భయ అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఘోర నేరానికి పాల్పడిన మరో వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. “వినయ్ శర్మ భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు” అని అతని న్యాయవాది ఎపి సింగ్ ఈ రోజు ధృ�
నిర్బయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్‌పై కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. తన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ముఖేశ్. చీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ కూడిన త్రిసభ్య దర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో సంచల�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార నిందితులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలుకానుంది. ఢిల్లీలోని పాటియాల కోర్ట్.. ఆదేశాల ప్రకారం.. ఉదయం ఆరుగంటలలోపు ఉరితీసేందుకు.. తీహార్‌జైలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లను ఒకేసారి ఉరితీయన�
నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు నిందితులలో ఒకరైన పవన్ గుప్తా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పవన్ తరఫు న్యాయవాది టాప్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సంఘటన చోటు చేసుకున్న 2012 డిసెంబర్ 16వ తేదీ నాటిక�