తెలుగు వార్తలు » Nirbhaya Rape and Murder Case
ఎప్పుడెప్పుడు ఆ రాక్షసులను ‘ఉరి’ తీస్తారా అని వేల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉరికి సంబంధించి మరిన్ని కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే.. నిర్భయ దోషులకు పటిష్ఠవంతమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. ఒక్కోక్కరికి ఐదుగురి చొప్పున పోలీసులు నిఘాను ఏర్పాటు చేసిన�
నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ.. నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని ఉన్న జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తున్నా.. ఇప్పటికే నా ఆయుష్షు తగ్గిపోయింది.. అంటూ అక్షయ్ కు�