తెలుగు వార్తలు » Nirbhaya Parents
ర్భయను అత్యంత దారుణంగా హతమార్చిన నలుగురిని ఉరి తీసిన శుక్రవారం ఉదయం అత్యంత గొప్పదని జనసేన పార్టీ అభివర్ణించింది. నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీసి ఉంటే సమాజంలో కొంతైనా మార్పుకు అవకాశం ఉండేది అని అభిప్రాయపడింది.
నిర్భయ కేసులో నలుగురు దోషులను తానే ఉరి తీస్తానని ప్రకటించాడు యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్.. వారి మృతితో తనకు, నిర్భయ తలిదండ్రులకు, ఈ దేశానికి ఎంతో ఊరట కలుగుతుందని చెప్పాడు. ఉరికి సంబంధించిన రిహార్సల్స్ కోసం రానున్న రోజుల్లో తాను ఢిల్లీకి వస్తానని, బహుశా తనకు ఈ మేరకు ఆదేశాలు అందవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నాడు. �
నిర్భయ దోషులకు ఉరిశిక్ష విషయంలో రోజుకో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు నోటీసులు పంపించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తీహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు కారాగారం డైరెక్ట�