తెలుగు వార్తలు » Nirbhaya Mother Ashadevi Comments On Convicts Hanging
Nirbhaya Case: కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురి మరణం.. ఆమెను ఓ వారియర్‌గా చేసింది. ఆమె మరణానికి కారణమైన వారిని వదిలేయకూడదనే సంకల్పం తనను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలా అన్నీ వెరిసి నిర్భయ తల్లి ఆశాదేవిని ఓ యోధురాలుగా మార్చి న్యాయం గెలవడం కోసం ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసేలా చేసింది. ఎట్టకేలకు ఆమె నిరీక్షణకు తెరపడుతూ దోషుల�