తెలుగు వార్తలు » Nirbhaya Mother Asha devi
Breaking News Nirbhaya case: నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ ఇచ్చింది పటియాల కోర్టు. నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని న్యాయ స్థానం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఏడేళ్లుగా నిర్భయ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అటు దోషులు కూడా తప్పించుకునేందుక�