తెలుగు వార్తలు » Nirbhaya Mother
నిర్భయ కేసులో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి తల్లి..ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించారు. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలన్న కోర్టు నిర్ణయం తనకెంతో సంతృప్తిని కలిగించిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు గల విశ్వాసాన్ని పునరుధ్ధరింపజేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇక నా కూతురికి న్యాయం జరుగు�
దేశ వ్యాప్తంగానే కాకుండా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ‘దిశ’ హత్య కేసు హాట్ టాపిక్ అయ్యింది. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా.. ఈ ఘటన.. పలు తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఇప్పుడు తాజాగా.. మళ్లీ ‘నిర్భయ’ కేసు.. తెరపైకి వచ్చింది. వారికి శిక్�