తెలుగు వార్తలు » nirbhaya incident
డాలర్ కబంధహస్తాల్లో మన రూపాయి ఉక్కిరిబిక్కిరవుతుండొచ్చు. ఆర్థిక మందగమనం మన జీడీపీని భయపెడుతుండొచ్చు. నిరుద్యోగం యావత్ దేశాన్ని కలవరపెడుతుండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం భారత్ అఖండంగా వెలిగిపోతోంది. పాశ్చాత్య దేశాల్ని కూడా వెనక్కి తోసేసి కొన్ని విషయాల్లో మన దేశం ముందుకు దూసుకుపోతోంది