తెలుగు వార్తలు » Nirbhaya Fund
అత్యాచార ఘటనలపై ఎలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధుల తీరుపై మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా.. 9 నెలల బాలికపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటనలో సైకో ప్రవీణ్‌కు ఉరివేసిన ఘటన తెలిసిందే. ఇదే మాదిరిగా కోర్టులో.. ఇప్పటికే చాలా అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని వ