తెలుగు వార్తలు » Nirbhaya Culprits Hang
నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. ఈ నెల 17న వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్టు ఫారం నెంబర్.42 లేదా బ్లాక్ వారెంట్/ డెత్ వారెంట్ జారీ చేయనుంది. ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధించాలంటే ‘బ్లాక్ వారెంట్’ తప్పనిసరి. ఇప్పటికే ఈ నిందితుల్ల�