తెలుగు వార్తలు » Nirbhaya convicts updates
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.