తెలుగు వార్తలు » nirbhaya convicts surprise plan
నిర్భయ కేసు దోషులు తమకు విధించిన మరణ శిక్షనుంచి తప్పించుకునేందుకు దొరికిన ప్రతీ ఎత్తును వినియోగించుకుంటున్నారు. నలుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు తమకున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉరి శిక్షనుంచి తప్పించుకుంటూనే వున్నారు.