తెలుగు వార్తలు » Nirbhaya Convict's Mercy Petition
తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ నిర్భయ దోషి ముకేశ్ చేసిన అభ్యర్థన రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పిటిషన్‌ను పంపగా.. క్షమాభిక్ష ప్రసాదించవద్దు అని ఆ శాఖ డిమాండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి తొందరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించకపోయినా.. పిటిషన్ రద్దు తర్వాత దోష�