తెలుగు వార్తలు » Nirbhaya Convicts Have A Week To Exhaust Legal Remedies
నిర్భయ నలుగురు దోషుల మరణ శిక్షపై పటియాల కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ.. కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ చేసింది ఢిల్లీ హైకోర్టు. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టు కూడా సమర్ధించింది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ