తెలుగు వార్తలు » Nirbhaya convicts Hanging
ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. కొద్దిసేపటి క్రితం తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్‌సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే న్యాయ వ్యవ
నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవనే సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్ ఇంతకు ముందే ఉరి తీశాడు. దీంతో ఆయనకు అనుభవం ఉంది. అందులోనూ శారీరకంగా బలిష్ఠంగా...