తెలుగు వార్తలు » Nirbhaya Convicts Death Sentence
Nirbhaya Case: నిర్భయ దోషుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అత్యాచారం కేసులో తన భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధిం�