తెలుగు వార్తలు » Nirbhaya convict Vinay
Nirbhaya Convicts: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయ కేషులో దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్ష విధించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో నిర్భయ కేసుల్లో ఓ దోషి అయిన వినయ్ శర్మ తీహార్ జైలులో హల్‌చల్ చేశాడు. జైలులో గోడకు తలను గట్ట�