తెలుగు వార్తలు » Nirbhaya Convict Petition Dismissed
Nirbhaya Rape Case: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న అతడి క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించగా.. దీనిపై ఆర్టికల్ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోర్టు పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఇక ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టిపారేసిం�