తెలుగు వార్తలు » Nirbhaya case: SC dismisses Pawan's plea seeking review of order rejecting juvenility claim
కన్నబిడ్డని కిరాతకంగా పొట్టనపెట్టుకున్న మానవమృగాలు రేపటి సూర్యోదయాన్ని చూడలేవన్న ఆశ అంతలోనే ఆవిరైపోయింది. ఇన్నేళ్ల గుండె బరువు కొంతైనా దిగిపోతుందనుకున్న ఆ తల్లికి తీరని వేదనే మిగిలింది. చట్టంలోని లొసుగులు ఆ దుర్మార్గుల చావును వాయిదావేశాయి. న్యాయదేవత కళ్లకు కట్టిన గంతల సాక్షిగా రోజుకో పి
నిర్బయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. టిల్ ఫర్‌దర్ అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టు ఉరి శిక్షను వాయిదా వేసింది. దీన్ని వాయిదా అనలేం…ఈ ఉత్తర్వు