తెలుగు వార్తలు » Nirbhaya case live updates
పలు ఉత్కంఠల మధ్య నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో ఈ రోజు ఉదయం నలుగురు దోషులు ఉరికొయ్యలకు వేలాడారు.
కొన్నేళ్లుగా యావత్ భారతదేశం ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యాచారానికి గురైన నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు ఉరి పడింది.