తెలుగు వార్తలు » nirbhaya case hearing today
నిర్భయ కేసు దోషులకు ఎప్పుడు ఉరి శిక్ష పడుతుందా అని యావత్ దేశం ఎదురు చూస్తుంటే.. సొలిసిటర్ జనరల్ మాత్రం ఉరిశిక్ష అమలు నిరవధికంగా వాయిదా పడే సంకేతాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆయన రీజనింగ్ వింటే మాత్రం ఎవరికి నచ్చకపోయినా న్యాయవ్యవస్థలో వున్న వెసులుబాటును దోషులు అనుకూలంగా మలచుకుని శిక్షను వాయిదా వేయించు�