తెలుగు వార్తలు » Nirbhaya Case Hearing
Nirbhaya Case verdict: నిర్భయ దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. అయితే అంతలోనే అత్యున్నత న్యాయస్థానంలో టెన్షన్ నెలకొంది. తీర్పు చదివే సమయంలో జస్టిస్ భానుమతి స్పృహ తప్పి పడిపోయారు. జ్వరం ఉండటంతో ఆమె కళ్లు తిరిగి కిందపడ్డారు. దీంతో తీర్పును కాసేపటికి వాయిద�