తెలుగు వార్తలు » Nirbhaya Case: Execution nears but Tihar has no hangman
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరిస్తే..వెంటనే ఉరిశిక్ష అమలు చెయ్యడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తిహార్ జైల్లో తలారి అందుబాటులో లేడు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడే అనూహ్య