తెలుగు వార్తలు » Nirbhaya Case Culprits Hang
దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుష ఘటనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగేలా కనిపిస్తోంది. నిర్భయ కేసులోని నిందితులను ఈ నెలలోనే ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దోషులను తాము ఉరి తీస్తామంటూ దేశ విదేశాల నుంచి తీహార్ జైలు అధికారులకు సుమారు 15 లేఖలు పంపారట. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు రాష�