తెలుగు వార్తలు » Nirbhaya case convict seeks withdrawal of his mercy plea
నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేయనున్నారు. 2012 డిసెంబర్ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్�
‘దిశ’ హత్యాచార ఘటనతో.. మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. నిర్భయ ఘటనకు సంబంధించి.. ఓ నిందితుడి క్షమాభి