తెలుగు వార్తలు » nirbhaya case boyfriend
నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని అతడు పేర్కొన్నాడు. తన వయస్సును నిర్ధారించకుండానే ఉరిశిక్షను విధించారని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. కాగా ఈ క�