తెలుగు వార్తలు » Nirbhaya case against 139 men
పంజాగుట్టలో 139 మంది అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును సీసీఎస్‌కి బదిలీ చేశారు. కేసు డైరీని సీసీఎస్ పోలీసులకు అందజేశారు పంజాగుట్ట పోలీసులు. 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో..
తనను 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది