తెలుగు వార్తలు » Nirbhaya Case Accused Mercy Petition
నిర్భయ కేసులో రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాబిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 2012 లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచార కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా. ఈ దోషి మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్ఛుత