తెలుగు వార్తలు » Nirbhaya and Ayesha Meera Mother's Respond
దిశకు తగిన న్యాయం జరిగిందని.. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ.. నిర్భయ తల్లి, ఆయేషా మీరా తల్లి స్పందించారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని.. మా కూతురు కోసం నేను ఏడేళ్లుగా పోరాడుతున్నా.. అయినా ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చ�