తెలుగు వార్తలు » Nirbhay Missile
భువనేశ్వర్ : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిషాలో ని బాలాసోర్ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారు. సోమవారం ఉదయం 11.44 గంటలకు లాంచ్ కాంప్లెక్స్ నుంచి మిసైల్ ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి. నిర్భయ్ ప్రయోగం విజయవంతం అయినట్లు రక్షణ నిపు�