తెలుగు వార్తలు » Nirbaya Convicts
కన్నబిడ్డని కిరాతకంగా పొట్టనపెట్టుకున్న మానవమృగాలు రేపటి సూర్యోదయాన్ని చూడలేవన్న ఆశ అంతలోనే ఆవిరైపోయింది. ఇన్నేళ్ల గుండె బరువు కొంతైనా దిగిపోతుందనుకున్న ఆ తల్లికి తీరని వేదనే మిగిలింది. చట్టంలోని లొసుగులు ఆ దుర్మార్గుల చావును వాయిదావేశాయి. న్యాయదేవత కళ్లకు కట్టిన గంతల సాక్షిగా రోజుకో పి