తెలుగు వార్తలు » Nirav Modi's Seized Paintings Auctioned For Rs. 55 Crore
బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను అదాయపు పన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. వీటి ద్వారా ఐటీ శాఖకు ఏకంగా రూ.55 కోట్లు సమకూరాయి. ఆదాయపు పన్ను శాఖ తరుపున సఫ్రోనార్ట్ ఈ వేలం నిర్వహించింది. రూ.13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో భాగంగా అధికారులు సీ�