తెలుగు వార్తలు » Nirav Modi to be Produced Before UK Court in Extradition Case
నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్ నుంచి లండన్ వెళ్లారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. సెంట్రల్ లండన్‌లోని ఓ బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు ప్రయత్నిస్