తెలుగు వార్తలు » Nirav Modi News
Nirav Modi File: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంపై..
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీను కొద్ది రోజుల క్రిందట బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన మోడీకి బెయిల్ సంపాదించేందుకు ఆయన న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతడి తరపు న్యాయవాది వింతైన వాదన వినిపించారు. నీరవ్ మోడీకి కుక్క ఉందని, దాన�