తెలుగు వార్తలు » Nirav Modi Latest News
పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం ప్రకారం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి రూ .329.66 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) బుధవారం తెలిపింది.
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీను కొద్ది రోజుల క్రిందట బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన మోడీకి బెయిల్ సంపాదించేందుకు ఆయన న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతడి తరపు న్యాయవాది వింతైన వాదన వినిపించారు. నీరవ్ మోడీకి కుక్క ఉందని, దాన�