తెలుగు వార్తలు » Nirav Modi Arrest
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ అరెస్ట్‌పై కాంగ్రెస్ యూపీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందించారు. నీరవ్‌మోదీ అరెస్టుతో ఇప్పుడేదో ఘనత సాధించినట్టు ఎన్‌డీఏ ప్రభుత్వం గొప్పలకు పోతోందని ఆమె విమర్శించారు. ఇది ఎన్నికల ఎత్తుగడ అని, అసలు నీరవ్‌ను లండన్‌కు పారిపోయేలా చేసింది �