తెలుగు వార్తలు » Nirav
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు నుంచి చుక్కెదురైంది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు..
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ఆట కట్టేనని భావిస్తున్నారు. వారికి చెందిన రూ. 1350 కోట్ల విలువైన జువెల్లరీని ఈడీ అధికారులు ముంబైకి తరలించారు...