తెలుగు వార్తలు » Niranjanreddy
అనంతపురం జిల్లా జక్కం చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఓ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు తోసేశారు. దీంతో ఆ స్టూడెంట్ కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడిపత్రికి చెందిన నిరంజన్ రె�