తెలుగు వార్తలు » niranjan rao
మునిసిపల్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్లను వెల్లడించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్, బిజెపి సహా హాజరైన అన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎన్నికల అధిక�