తెలుగు వార్తలు » Nipah
కేరళలో మరోసారి నిఫా వైరస్ విజృంభించింది. ఈ వ్యాధి లక్షణాలున్న పలువురు కేరళలోని ఆసుపత్రిల్లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది మొదట ఓ 23ఏళ్ల స్టూడెంట్‌కు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన డాక్టర్లు.. తరువాత పరీక్షల ద్వారా అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఈ సంవత్సరం మొదటి నిఫా కే
గతేడాది కేరళను వణికించిన నిఫా వైరస్ మరోసారి ఆ రాష్ట్రంపై పంజా విసిరింది. 23ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతడికి ఎర్నాకులంలోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పుణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూ�