తెలుగు వార్తలు » nion Ministry of Health and Family Welfare
హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం అక్కడ కేవలం పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నప్పటికీ.. ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల అనంతరం అక్కడ కేసుల సంఖ్య వందల్లోకి చేరింది.