తెలుగు వార్తలు » Ninu Veedani Needanu Nene Movie
ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్‌లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్‌కై.. ముందు దొంగ �
టైటిల్ : ‘నిను వీడని నీడను నేనే’ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ తదితరులు సంగీతం : ఎస్. ఎస్. తమన్ నిర్మాతలు : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కార్తీక్ రాజు విడుదల తేదీ: 12-07-2019 సందీప్ కిషన్, అన్య సింగ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకె�
హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాతో సందీప్ కిషన్ ప్రొడ్యూసర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. రేపు రిలీజవుతున్న ఈ మూవీ మొదటి టికెట్‌ను ‘డార్లింగ్’ ప్రభాస్‌తో అమ