తెలుగు వార్తలు » Ninu Veedani Needani Nene Movie Trailer
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న బైలింగ్యువల్ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.