తెలుగు వార్తలు » Ninth P 8i
భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు.