తెలుగు వార్తలు » ninnukori
లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది ‘నిన్నుకోరి’. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ మెయిన్ లీడ్స్‌గా శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోందని సమాచారం. అధర్వ, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య హీరోయిన్స్‌గా ఇటీవల కన్నన్ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా �