తెలుగు వార్తలు » Ninja Rats
వాయువ్య అమెరికాకు చెందిన కంగారు జాతి ఎలుకలు చాలా వేగంగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటే క్షణాల్లో దాని నుంచి మెరుపు వేగంతో తప్పించుకోగలవు. మీరు ఆశ్చర్యపోయేలా.. ఈ కంగారు జాతికి చెందిన ఒక ఎలుక తనను తినడానికి ఎదురు చూస్తున్న త్రాచు నుంచి తప్పించుకుంది. ఈ అద్భుతమైన సంఘటన అరిజోనా ఎడారిలో జరిగింది. అసలు విషయంలోకి వెళ్�