తెలుగు వార్తలు » Nineteen people were killed and six injured
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఓ మెడికల్ క్లినిక్‌లో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. నగరంలోని సైనా అట్‌హార్ క్లినిక్‌లో మంగళవారం రాత్రి 10.56 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని,